చర్చ:కుద్సియా తహ్సీన్
స్వరూపం
Untitled
[మార్చు]ఈమె పేరు " కుద్సియా తహ్సీన్ " , లేదా " ఖుద్సియా తహ్సీన్ " . వ్యాసం పేరు మొదటిది పెట్టి, రెండవదానికి దారిమార్పు ఇస్తే బాగుంటుంది. కారణం ఉర్దూ పేరుకు తగ్గట్టుగా ఉచ్ఛారణ సరియైనది. "డ" కు బదులు "ద" సరైన ఉచ్ఛారణ. అహ్మద్ నిసార్ (చర్చ) 18:39, 27 నవంబర్ 2013 (UTC)