Jump to content

చర్చ:కవిసార్వభౌముడు జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

"కవిసార్వభౌముడు " అన్న బిరుదును పేరుకు ముందు చేర్చి వికీపీడియాలో శీర్షికగా ఉంచరాదని నా అభిప్రాయం. "జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి" అని పుట ఉండాలి. ఇదే పేరుతో జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి అనే వేరొక వ్యాసం ఉన్నది. కనుక ఈ వ్యాసానికి సరిఅయిన శీర్షికను నిర్ణయించాలి.----కె.వెంకటరమణచర్చ 13:26, 4 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ రెండు వ్యాసాలలో జనన, మరణ తేదీలు వేర్వేరుగా ఉన్నవి. వారిద్దరూ ఒకరో కాదో ముందుగా మూలాలు సేకరించి నిర్ణయించాలి. తరువాత విలీనం...?----కె.వెంకటరమణచర్చ 13:54, 4 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]