చర్చ:కలంకారీ
స్వరూపం
కలంకారీ గదా! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:13, 12 ఏప్రిల్ 2008 (UTC)
మచిలీపట్నం
[మార్చు]క్రీ.పూ. మూడవ శతాబ్దము, సాతవాహనుల కాలమునుండీ మచిలీపట్నం వస్త్ర సంపదకు, చేనేతలకూ, మస్లిన్ గుడ్డలకు ప్రసిద్ధి. ప్టొలెమీ మైసొలొస్, పెరిప్లస్ మసలియా మచిలీపట్నమే. పెద్ద ఓడరేవుగా పేరు పొందినది. గోల్కోండ సుల్తానుల వల్ల పేరు వచ్ఛినది అనుట సమంజసము కాదు. నేను అంగ్ల వికీలో వ్రాసిన en:Machilipatnam చూడుడు.Kumarrao 16:13, 2 నవంబర్ 2010 (UTC)