చర్చ:కర్ణాటక సంగీతం
Jump to navigation
Jump to search
మీరు వ్రాసిన సంగీత పరంగా పురందర దాసు కీర్తనలు వికీమూలాలు లో రచించండి. వికీపీడియా సరైన వేదిక కాదు.Rajasekhar1961 05:59, 13 డిసెంబర్ 2008 (UTC)
- కర్ణాటక సంగీతము అంటే ఇదేదో కర్ణాటక రాష్ట్రానికి చెందినది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాని, కర్ణము అంటే చెవు. కర్ణాటక అంటే చెవుకు ఇంపైన అని కాబోలు. తెలిసిన సభ్యులు ఈ పేరు మన సంగీతానికి ఎలా వచ్చింది అన్న విషయం విశ్లేషిం చి వ్యాసంలో వ్రాస్తే బాగుటుందని నా సూచన--S I V A 01:21, 13 ఫిబ్రవరి 2009 (UTC)
- "చెవులకు ఇంపైన" అన్న అర్ధం బాగానే ఉంది కానీ ఆ పేరు రావటానికి అది కారణం కాదనుకుంటా. పూర్వం (అంటే ముఖ్యంగా 14-15 వ శతాబ్దాలలో మొత్తం దక్షిణాదిని కర్నాటిక్ అని వ్యవహరించే వారు (కన్నడ ప్రభువులు పాలించినందుకు కాబోలు). ఆ ప్రాంతంలో ఆ సమయంలో రూపొందుకున్నందున ఆ పేరు వచ్చిందనుకుంటా!! (ఇది నా ఆలోచన మాత్రమే) --వైజాసత్య 04:13, 13 ఫిబ్రవరి 2009 (UTC)
- కర్నాటిక ప్రాంతం గురించి 1911 ఎన్సైక్లోపీడియా బ్రిటానియాలో [1] --వైజాసత్య 04:26, 13 ఫిబ్రవరి 2009 (UTC)
తెలుగు అర్థాలు
[మార్చు]Improvisation, Composition అనే ఆంగ్ల పదాలకు తెలుగులో సమానార్థకాలు ఎవరికైనా తెలిసి ఉంటే అనువదించగలరు. రవిచంద్ర(చర్చ) 04:18, 13 ఫిబ్రవరి 2009 (UTC)