చర్చ:కట్టావారిపాలెం
స్వరూపం
> గ్రామములో కమ్మ కులస్తుల ప్రాబల్యము అధికము
అంటే ఏమిటి ? వారి జనాభా ఎక్కువనా, లేక ఊరు రాజకీయార్ధిక భూ యాజమాన్య విషయం మొత్తం ఈ కులం ఆధీనంలో ఉందనా. ఈ వాక్యం నాకు అంత సబబుగా లేదు. అయితే తొలగించాలి, లేదా సరిగ్గావ్రాయాలి. Chavakiran 13:13, 6 జూలై 2010 (UTC)
ఆధారం కావాలి
[మార్చు]- ప్రాచీన కాలము నుండి గ్రామము విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి.
ఈ వాక్యానికి ఆధారం కావాలి. అంటే ప్రాచీన కాలంలో ఈ గ్రామంలో ఎవరన్నా కవి ఉండే వాడా, లేకున్న ప్రాచీన కాలం నుండి విద్యకు పెట్టింది పేరు అని ఎలా చెపుతాం. Chavakiran 13:16, 6 జూలై 2010 (UTC)