చర్చ:ఓల్గా (రచయిత్రి)
స్వరూపం
పోతులూరి లలిత కుమారి వ్యాస సమీక్ష
[మార్చు]విషయ ప్రాధాన్యత
- విషయ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే స్వేచ్ఛా నవల తోడు కదా విముక్తి కథలు ఇలాంటి వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చాయి.
- ఆమె కథలను మూడు చిత్రాలలో మలచడం జరిగింది. ఆమె వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురణ పొందాయి.
- ఆమె స్వేచ్ఛా నవల భారతీయ భాషలలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు.
- తటస్థ దృక్కోణం
- వారు, చేశారు, చెప్పారు వంటి పదాలు ఈ వ్యాసంలో వాడారు. వీటిని చెప్పింది, చేసింది అని మార్చాలి.
- ప్లాజరిజం
- ఎలాంటి ప్లాజరిజమ్ ఈ వ్యాసంలో దొరకలేదు.
- శైలి
- వ్యాసం పేరు పోపూరు లలితా దేవి అని ఉంది. ఓల్గా అన్న పేరుతోనే ఆమె పేరొందింది. తన పేరును తాను అలానే రాసుకుంటుంది. కనుక వ్యాసం పేరు ఓల్గా అనే ఉండాలి.
- నిర్ధారత్వం
- మూలాలు నాణ్యంగానే ఉన్నాయి.
- విస్తరణ
- ఇది సమగ్ర వ్యాసంలానే ఉంది కానీ శైలి వివరణాత్మకంగా లేదు. దీన్ని సమాచారం, శైలి విషయంలో మెరుగుపరచాలి.
Saraswathi.Bharothu (చర్చ) 08:53, 20 ఏప్రిల్ 2024 (UTC)
- @Saraswathi.Bharothu గారూ, మీ సమీక్షకు ధన్యవాదాలు. వ్యాసం ఓల్గా అనే పేరున ఉండాలి అనే మీ పరిశీలనతో ఏకీభవిస్తూ దాన్ని దారిమార్పు చేస్తున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 09:03, 20 ఏప్రిల్ 2024 (UTC)
- తరలించాను.__ చదువరి (చర్చ • రచనలు) 09:05, 20 ఏప్రిల్ 2024 (UTC)