చర్చ:ఏవిఎమ్ (కార్టూనిస్టు)
స్వరూపం
వివరాల సేకరణ
[మార్చు]ప్రసిద్ధుడైన ఈ వ్యంగ్య చిత్రకారుని వివరాలు ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ వికీపీడియాకొరకు ప్రత్యేకంగా సేకరించి పంపారు. ఎవిఎమ్ గారు తన వివరాలన్నీ తన అనుమతితో సహా ఇ మైలు ద్వారా పంపటం జరిగింది. వీరిద్దరికి నా కృతజ్ఞతలు.--S I V A 01:19, 16 ఫిబ్రవరి 2009 (UTC)
AVM నుంచి ఏవిఎమ్ (కార్టూనిస్టు) కు వ్యాసము పేరు మార్పు
[మార్చు]AVM అంటే AVM Studios కూడా గుర్థుకు వస్తాయి. అలా కాకుండా, ఏవిఎమ్ (కార్టూనిస్టు) ఎంటే, వికి నిబంధనల ప్రకారం వున్నట్టు అవుతుంది. ఆలానే, అయోమయ నివృత్తి కూడా జరుగుతుంది.
కిరణ్మయీ 19:49, 9 జూలై 2009 (UTC)
- మంచి సూచన. అలాగే చేద్దాం --వైజాసత్య 04:09, 10 జూలై 2009 (UTC)