చర్చ:ఏకచ్ఛత్రాధిపత్యం
స్వరూపం
ఏకచ్ఛత్రాధిపత్యం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వ్యాసం శీర్షిక సవరించుట
[మార్చు]ఏకచ్ఛత్రాధిపత్యం అనాలి. ఏకఛత్రాధిపత్యం కాదు.----కంపశాస్త్రి 18:00, 16 అక్టోబర్ 2007 (UTC)
ఇది విష్ణరీలో ఉంచితే బాగుంటుంది. మాట యొక్క అర్థము మాత్రమే చెప్పటం మన ఉద్దేశ్యము అయి, పూర్తి నిడివి వ్యాస రచన కోసరం పుట ఏర్పర్చవలసిన అవసరం ఉన్నదా పరిశీలించాలి.--SIVA 04:53, 20 ఏప్రిల్ 2008 (UTC)