చర్చ:ఎస్.వి.ఎల్.నరసింహారావు
స్వరూపం
పేరు
[మార్చు]- చాలా చోట్ల, అధికారికంగా నమోదు చేయబడిన లోక్‌సభ చర్చల్లో కూడా నరసింహం అని వ్యవహరించబడ్డారు. నేను ఇక్కడ పేరు మార్చాలని అనుకోవట్లేదు, కేవలం వివరణ కోసమే ఇక్కడ ఈ విషయాన్ని వ్రాస్తున్నాను. --వైజాసత్య 22:02, 13 ఏప్రిల్ 2009 (UTC)
- అలాగా! విషయము తెలియక పేరు మార్చాను.Kumarrao 04:54, 14 ఏప్రిల్ 2009 (UTC)