చర్చ:ఎలక్ట్రోలైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీర్షిక తరలింపు

[మార్చు]

@రవిచంద్ర ఎలక్ట్రోలైట్ అనగా విద్యుత్ ను తనగుండా ప్రవహింపజేసే ద్రావణం. దీనికి సరైన శీర్షిక "విద్యుత్ విశ్లేష్యం" . కనుక తరలించాలి. మీరు కూడా పరిశీలించండి.-- కె.వెంకటరమణ 14:42, 6 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]