చర్చ:ఉందానగర్ రైల్వేస్టేషన్
స్వరూపం
పేరు
[మార్చు]దీని పేరు "ఉమ్దానగర్" అని అనుకుంటాను. లిప్యంతరీకరణ వలన తెలుగు లోకి వచ్చేసరికి అలా మారి ఉండవచ్చు. వాడుకరి:Prasharma681 గారు, వాడుకరి:Pranayraj1985 గారు పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 06:38, 2 ఫిబ్రవరి 2021 (UTC)
- చదువరి గారూ, వ్యావహారిక భాషలో ఉందానగర్ అని పిలుస్తున్నారు. న్యూస్ లో కూడా అలాగే పలుకుతున్నారు, రాస్తున్నారు. ఇవేకాకుండా స్టేషన్ లోని బోర్డుమీద, ఇండియన్ రైల్ ఇన్ఫో సైట్ లో కూడా ఉందానగర్ అనే ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:51, 2 ఫిబ్రవరి 2021 (UTC)
- సరేనండి.__ చదువరి (చర్చ • రచనలు) 08:59, 2 ఫిబ్రవరి 2021 (UTC)