చర్చ:ఆకాశవాణి
Jump to navigation
Jump to search
వ్యాసం పేరు
[మార్చు]రేడియో అనేది ఒక సాధనం; ఆకాశవాణి అనేది రేడియో ప్రసారాలను అందించే ప్రభుత్వ సంస్థ. ఈ రెండిటికీ చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి రెండూ వేర్వేరు వ్యాసాలైతే సమంజసంగా ఉంటుంది. -- శ్రీనివాస 17:47, 21 మే 2007 (UTC)
- అవును రెండూ వేర్వేరు --వైఙాసత్య 18:11, 21 మే 2007 (UTC)
- ఈ వ్యాసం ఆకాశవాణి గురించి మాత్రమే చెప్పటంలేదు, భారతదేశంలో రేడియో ప్రసారాల గురించి ఎక్కువగా వివరిస్తుంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఈ వ్యాసంలోని వివరాలు అతుకుల బొంతలాగా ఉంది, దేని గురించీ పూర్తిగా వివరించటలేదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:20, 21 మే 2007 (UTC)
- రేడియో వ్యాసాన్ని, ఆకాశవాణి వ్యాసాల్ని విడదీసి వాటి వాటి దారిలో పెట్టాను --వైఙాసత్య 18:44, 21 మే 2007 (UTC)
- ఈ వ్యాసం ఆకాశవాణి గురించి మాత్రమే చెప్పటంలేదు, భారతదేశంలో రేడియో ప్రసారాల గురించి ఎక్కువగా వివరిస్తుంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఈ వ్యాసంలోని వివరాలు అతుకుల బొంతలాగా ఉంది, దేని గురించీ పూర్తిగా వివరించటలేదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:20, 21 మే 2007 (UTC)
విస్తరణ మూస తొలగించేందుకు
[మార్చు]నాకు వీలైనన్ని మూలాల నుంచి సమాచారాలను తీసుకుని విస్తరించాను. ఇక విస్తరణ బాడ్జి తీయవచ్చా. లేదా అందుకు ఇంకా విస్తరించాలా--Pavan santhosh.s (చర్చ) 06:36, 30 జనవరి 2014 (UTC)
- తీసేయండి.Rajasekhar1961 (చర్చ) 06:39, 30 జనవరి 2014 (UTC)