Jump to content

చర్చ:అహోబిలం/వ్యాఖ్యానాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

>>ఉగ్ర *స్థంభం*<< అని ఒకచోట, >>రాతి స్థంబం<< అని ఒకచోట, >>అహోబిలం దేవాలయంలోని ఒక *స్తంభం*<< అని ఒకచోటా వ్రాసారు. స్థంభము అనేది సరైన పదము. వికీ వ్యాసాల్లో స్టాండర్డ్స్‌ని పాటిస్తే బాగుంటుందని నా సూచన స్థంభము అని వ్రాయాలా? స్తంభము అని వ్రాయాలా? స్తంభం అని వ్రాయాలా? వీటిపై ఓ స్టాండర్డ్ క్రియేటు చేస్తే మంచిదని నా సలహా -భాస్కర్ రామరాజు

అహోబిలం/వ్యాఖ్యానాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి