చర్చ:అరసవిల్లి
స్వరూపం
కాపీ హక్కుల సందిగ్ధం బొమ్మలు
[మార్చు]ఈ వ్యాసంలో చాలా బొమ్మలు ఇతర వెబ్సైటులనుండి తీసుకొన్నట్లున్నాయి. అవకాశం ఉన్న సభ్యులు స్వయంగా ఫొటోలు తీసి ఎక్కించమని, పాత చిత్రాలను తొలగించమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:24, 7 జనవరి 2009 (UTC)