చర్చ:అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్
స్వరూపం
ఒక సంవత్సరంలో రెండువేల పండుకలు చేసుకోవటం సాధ్యమా?రోజుకు ఒకపండుగ అనుకున్ననూ సంవత్సరానికి 365 పండుకలు.ఈ లెక్కన రెండువేల పండుగలంటే రోజుకు 5 పండుగలు(అందాజుగా) చేస్తారా?సాధ్యమేనా?పాలగిరి (చర్చ) 03:36, 21 మే 2013 (UTC)
Every year, Gujarat celebrates more than 2,000 festivals. ఈ వాక్యం ఆంగ్ల వ్యాసం లోనిది, నేను ఈ వ్యాసం వ్రాసేటప్పుడు నాకు సందేహం కలిగింది, జనవరి 14న గాలిపటాల పండుగ మరియు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు, అంటే ఒకేరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నారు, అలాగే అక్కడి వారు ఒకేరోజు అనేక పండుగలు జరుపుకుంటారని YVSREDDY (చర్చ) 04:27, 21 మే 2013 (UTC)