చర్చ:అంజలీదేవి
స్వరూపం
ముఖ్యమైన చిత్రాల జాబితావలన నాణ్యత పెరుగుతుందా?
[మార్చు]{{సహాయం కావాలి-విఫలం}} వాడుకరి:Rajasekhar1961 గారు చేర్చిన ముఖ్యమైన చిత్రాల జాబితావలన నాణ్యత పెరుగుతుందని నేను అనుకోవటం లేదు. నటిగా, నిర్మాతగా, అవార్డులు వచ్చిన సినిమాలో ఇతర విభాగాలలో వున్నాయి కాబట్టి మరల ఒక ముఖ్యమైన చిత్రాల జాబితా వల్ల నాణ్యత పెరగదు. వాటిల్లో యేమైనా ప్రధానాంశాలుంటే అవార్డులు రాకపోయినా, అత్యధ్భుతంగా వుందని విమర్శకులు విశ్లేషించినవేమైనా వుంటే అలాంటి వాటి గురించి ఇతర విభాగాలలోనే వివరించడం మంచిది. --అర్జున (చర్చ) 02:00, 17 జనవరి 2014 (UTC)
- అంజలీదేవి నటించిన సినిమాల జాబితా వ్యాసంలో మొత్తం 500 పైగా చిత్రాల వివరాలు విస్తరిస్తాను. దానికంటే ముందుగా కొత్తగా ఎవరైనా ఈ ప్రధాన వ్యాసం చూసినప్పుడు; ఆమె నటించిన కొన్ని హిట్ చిత్రాల వివరాలు వుంచితే చదివేవారికి సమగ్రంగా విషయం తెలుస్తుంది.Rajasekhar1961 (చర్చ) 10:35, 17 జనవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారు మీ స్పందనకు ధన్యవాదాలు. పేరు తెచ్చిన చిత్రాలు ఎటూ వున్నాయి. అవికాకుండా ప్రాముఖ్యం అని ఇంకొక పట్టీ చేర్చితే ఆ ప్రాముఖ్యానికి ప్రాతిపదిక స్పష్టత లేక పోతే నాణ్యత పెరగదని నానమ్మకం. సహ సభ్యులు కూడా స్పందించితే దీనిపై నిర్ణయం తీసుకొనడానకివీలవుతుంది. నేను సహాయం కావాలి మూస చేరుస్తాను--అర్జున (చర్చ) 07:01, 20 జనవరి 2014 (UTC)
- సహాయం కావాలి-విఫలం చేర్పుకు కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 15:49, 9 జనవరి 2022 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పేజీలు
- ఆరంభ-తరగతి నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- ఆరంభ-తరగతి తక్కువ ముఖ్యమైన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- తక్కువ ముఖ్యమైన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు