చంద్రేష్ కుమారి కటోచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రేష్ కుమారి కటోచ్
భారత సాంస్కృతిక శాఖ మంత్రి
In office
2012–2014
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
Vice Presidentముహమ్మద్ హమీద్ అన్సారి
అంతకు ముందు వారుకుమారి సెల్జా
తరువాత వారుశ్రీపాద యశోనాయక్[1]
పార్లమెంట్ సభ్యురాలు
In office
2009–2014
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
ఉపాధ్యక్షుడుముహమ్మద్ హమీద్ అన్సారి
అంతకు ముందు వారుజస్వంత్ సింగ్
తరువాత వారుగజేంద్ర సింగ్ షెకావత్
నియోజకవర్గంజోధ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం
చంద్ర కుమారి సింగ్

(1944-02-01) 1944 ఫిబ్రవరి 1 (వయసు 80)
జోధ్‌పూర్ , భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఆదిత్య కటొచ్
సంతానంఐశ్వర్య సింగ్(జననం 1970)
నివాసంన్యూఢిల్లీ జోధ్‌పూర్
కళాశాలజోధ్‌పూర్ విశ్వవిద్యాలయం

చంద్రేష్ కుమారి కటోచ్ (1944 ఫిబ్రవరి 1) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు.చంద్రేష్ కుమారి కటోచ్ భారత కేంద్ర ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసింది చంద్రేష్ కుమారి కటోచ్ లోక్ సభ లో జోధ్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటు కు ప్రాతినిధ్యం వహించింది.[2]

చంద్రేష్ కుమారి కటోచ్ 2012 అక్టోబరు 28న భారత ప్రభుత్వం లో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె సాంస్కృతిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[3] చంద్రేష్ కుమారి కటోచ్ జోధ్పూర్ మహారాజా హన్వంత్ సింగ్ మహారాణి కృష్ణ కుమారి దంపతుల కుమారుడు రాజా ఆదిత్య దేవ్ చంద్ కటోచ్ ను కాంగ్రా రాజ కుటుంబంలో వివాహం చేసుకుంది.[4] చంద్రేష్ కుమారి కటోచ్ 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది.[5]చంద్రేష్ కుమారి కటోచ్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంది.

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ministries, Government of India Ministry of Culture".
  2. "Lok Sabha". Archived from the original on 1 February 2013. Retrieved 28 October 2012.
  3. Jodhpur`s Chandresh Kumari inducted in Cabinet
  4. Royal Kangra / Present Family and their Businesses Archived 22 జూలై 2013 at the Wayback Machine
  5. "Election Results: Rajasthan royals swept away in Modi tsunami". The Times of India. Retrieved 28 March 2024.