చంద్రశేఖర్ (టీవీ సిరీస్)
స్వరూపం
చంద్రశేఖర్ | |
---|---|
జానర్ | చారిత్రక డ్రామా |
తారాగణం | దేవ్ జోషి |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 117 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | అనిరుధ్ పాఠక్ |
ప్రొడక్షన్ కంపెనీ | రైటర్స్ గెలాక్సీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | స్టార్ భారత్ |
వాస్తవ విడుదల | 12 మార్చి 2018 17 జూలై 2018 | –
బాహ్య లంకెలు | |
Website |
చంద్రశేఖర్ (ధారావాహిక) - ఒక బయోపిక్ టెలివిజన్ సిరీస్. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్[1] జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ షో 12 మార్చి 2018న స్టార్ భారత్‌లో ప్రారంభం కాగా 17 జూలై 2018 వరకు 117 ఎపిసోడ్ల పాటూ కొనసాగాయి. హిందీ భాషలో ప్రసారమైన ఈ కార్యక్రమం అనిరుధ్ పాఠక్[2][3][4] నిర్మించారు.
ప్రధాన తారాగణం
[మార్చు]- చంద్ర శేఖర్ ఆజాద్[5]పాత్రలో కరణ్ శర్మ
- యుక్తవయసులో ఉన్న చంద్ర శేఖర్ ఆజాద్[6] పాత్రలో దేవ్ జోషి
- చంద్ర శేఖర్ ఆజాద్[7] బాలుడిగా అయాన్ జుబైర్ రహమానీ
- జాగ్రాణి తివారీ[8][9]గా స్నేహా వాగ్
- సీతారాం తివారీగా సత్యజిత్ శర్మ
- రామ్ ప్రసాద్ బిస్మిల్గా రాహుల్ సింగ్
- మాస్టర్ మనోహర్‌గా అర్జున్ సింగ్ షెకావత్
- జాసన్ నాట్-బోవర్ పాత్రలో జాసన్ షా
- భగత్ సింగ్[10]గా కరం రాజ్ పాల్
ఇతర తారాగణం
[మార్చు]- అష్ఫాకుల్లా ఖాన్‌గా చేతన్య ఆదిబ్
- సచింద్రనాథ్ బక్షిగా వికాస్ శ్రీవాస్తవ్
- శివరామ్ రాజ్‌గురుగా నికుంజ్ నయన
- బతుకేశ్వర్ దత్‌గా ప్రీతేష్ మానస్
- దుర్గావతి దేవిగా జయ బింజు త్యాగి
- సుఖదేవ్ థాపర్‌గా ఆశిష్ కడియన్
- తికారామ్గా ఘనశ్యామ్ గార్గ్
అతిథి పాత్రలు
[మార్చు]హర్లీన్ కౌర్‌గా స్వాతి కపూర్
లాలా లజపతిరాయ్‌గా ఆంజన్ శ్రీవాస్తవ్
మహాత్మాగాంధీగా చిరాగ్ వోహ్రా
కమలా నెహ్రూ పాత్రలో ఐశ్వర్య సఖుజ
వీర్మల్‌గా రామ్ అవనా
భరత్‌గా షేజ్ ఖాజ్మీని
మూలాలు
[మార్చు]- ↑ "Star Bharat launches biopic on freedom fighter Chandrashekhar Azad at 10pm". Best Media Info. 16 March 2018. Archived from the original on 16 March 2018. Retrieved 4 June 2018.
- ↑ "Star Bharat announces the launch of Chandrashekhar". Indian Television. 12 March 2018. Archived from the original on 8 May 2018. Retrieved 4 June 2018.
- ↑ "Star Bharat's new show to explore the life of Chandra Shekhar Azad". Television Post. 20 February 2018. Archived from the original on 10 జూన్ 2018. Retrieved 28 సెప్టెంబరు 2021.
- ↑ Baddhan, Raj (20 February 2018). "In Video: Promo of Star Bharat's upcoming series 'Chandrashekhar'". Biz Asia Live. Archived from the original on 18 June 2018. Retrieved 5 June 2018.
- ↑ Service, Tribune News. "Chandrashekhar goes off air". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-05-13.[permanent dead link]
- ↑ "I want to break away from the image of a child actor now : Baal Veer Dev Joshi". Times of India. 30 May 2018. Retrieved 13 July 2018.
- ↑ "This peace is the result of the sacrifice of freedom fighters like Azad: Ayaan Zubair". Times of India. 31 March 2018. Retrieved 12 July 2018.
- ↑ "I AM TOO MUCH EXCITED FOR CHANDRASHEKHAR: WAGH". The Pioneer. 9 March 2018. Archived from the original on 18 June 2018. Retrieved 5 June 2018.
- ↑ Maheswari, Neha (11 July 2018). "Sneha Wagh plays a 65-year-old on her TV show, 'Chandrashekhar'". Times of India. Retrieved 13 July 2018.
- ↑ "I've been wanting to play Bhagat Singh: Karam Rajpal". Times of India. 11 May 2018. Retrieved 27 May 2018.