చందంపేట మండలం
స్వరూపం
చందంపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
చందంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, చందంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°36′36″N 78°46′18″E / 16.609874°N 78.771744°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | చందంపేట |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 347 km² (134 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 51,408 |
- పురుషులు | 26,787 |
- స్త్రీలు | 24,621 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.83% |
- పురుషులు | 49.70% |
- స్త్రీలు | 23.12% |
పిన్కోడ్ | 508258 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 76 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం చందంపేట.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,408 - పురుషులు 26,787 - స్త్రీలు 24,621
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 347 చ.కి.మీ. కాగా, జనాభా 32,791. జనాభాలో పురుషులు 16,941 కాగా, స్త్రీల సంఖ్య 15,850. మండలంలో 7,676 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చందంపేట
- గుంటిపల్లి
- ముడుదొండ్ల
- అచ్చంపేట-పి
- పోలేపల్లి గన్నేర్లపల్లి
- గాగిల్లాపూర్
- చిత్రియాల
- ముర్పునూతల
- తెలిదేవరపల్లి
- బొల్లారంపట్టి
- రేకులగడ్డ
- యల్మలమంద
- కంబాలపల్లి
- రేకుల వాల్యం
- పోగిళ్ళ
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.