చండ్ర
స్వరూపం
చండ్ర తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- చండ్ర రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిష్టు నేత.
- చండ్ర పుల్లారెడ్డి, ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడు.
చండ్ర పేరుతో కొన్ని గ్రామాలు:
- చండ్రపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.
- చండ్రపొదరు, విశాఖపట్నం జిల్లా, అరకులోయ మండలానికి చెందిన గ్రామం
సీపీఐలో ప్రముఖ నేత