Jump to content

ఘాట్ (అయోమయనివృత్తి)

వికీపీడియా నుండి

ఒకే పదం వేరు వేరు అర్ధాలను సూచించటంలో లేదా వేరువేరు పదాలలో మిళితమై వాడిన సందర్భాలలో నివృత్తి చేయుటకు ఈ పేజీ తయారుచేయబడింది.

  • ఘాట్ -ముఖ్యంగా పవిత్ర నది గట్టు వెంబడి భక్తులు స్నానాలు చేసేందుకు సౌకర్యంగా ఉండేలా నదిలోకి దిగేందుకు, ఎక్కేందుకు నిర్మించిన మెట్ల వరుసను ఘాట్ అంటారు. ఈ పదం భారతదేశంలో వివిధ అర్థాలలో వాడబడింది.
  • ఘాట్‌నెమిలిపూర్ -తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గ్రామం.
  • ఘాట్‌జనగావ్ - తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, వాంకిడి మండలంలోని గ్రామం.
  • పసిఘాట్ - అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన ముఖ్యపట్టణం.