ఘరానా దొంగ
Jump to navigation
Jump to search
ఘరానా దొంగ (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్ర రావు |
---|---|
తారాగణం | కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఘరానా దొంగ 1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1][2]
ఈ చిత్రం 1980 మార్చి 29 న మద్రాసులోని సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయం నుండి యు సర్టిఫికేట్ అందుకుంది; సర్టిఫికేట్ 27 మార్చి 1980 నాటిది.[3] భలే కృష్ణుడు తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు కృష్ణతో కలిసి పనిచేసిన రెండవ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
తారాగణం
[మార్చు]- కృష్ణ
- మోహన్ బాబు
- శ్రీదేవి
- గీత
- రావు గోపాలరావు
- సారధి
- గుమ్మడి వెంకటేశ్వర రావు
- అల్లు రామలింగయ్య
- జయమాలిని
- మమత
- పుష్పలత
- జయ విజయ
- భీమరాజు
- చలపతి రావు
- నర్రా వెంకటేశ్వరరావు
- ఎస్.వి. జగ్గారావు
- హేమసుందర్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
- స్టూడియో: విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
- నిర్మాత: టి. త్రివిక్రమ రావు
- ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. ప్రకాష్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి
- విడుదల తేదీ: మార్చి 29, 1980
- కథ: పి.సత్యానంద్, జంధ్యాల
- సంభాషణ: పి.సత్యానంద్
- గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పాటలు
[మార్చు]- వాన వెలిసిన వేళ వయసు
- రొట్టె విరిగి నేతిలో పడ్డాక లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
- పంపరపనస పండురో
- ఓ ముద్దు కృష్ణా
- ధిమికిట ధిమికిట
- చిటికిల మెటికల మేళాలంట
మూలాలు
[మార్చు]- ↑ "Gharana Donga info".
- ↑ "Gharana Donga (1980)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ "Gharana Donga Censor Report". Archived from the original on 2021-10-24. Retrieved 2020-08-31.