Jump to content

ఘరానా గంగులు

వికీపీడియా నుండి

ఘరానాగంగులు తెలుగు చలన చిత్రం1981 సెప్టెంబర్ 11 న విడుదల.సరిగమ ప్రొడక్షన్స్ పతాకంపై కట్టా సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు, శ్రీదేవి, సుజాత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

ఘరానా గంగులు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు ,
శ్రీదేవి,
సుజాత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ సరిగమ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

శోభన్ బాబు

శ్రీదేవి

సుజాత

కవిత

శరత్ బాబు

అల్లు రామలింగయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కట్టా సుబ్బారావు

నిర్మాణ సంస్థ: సరిగమ ప్రొడక్షన్స్

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి,కొసరాజు

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఎస్ జానకి

పాటల జాబితా

[మార్చు]

1 . కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట , రచన వేటూరి సుందరరామమూర్తి, గానం. శ్రీపతి పండితారాద్యుల. బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.పలుపు తాడు కాదమ్మ పసుపుతాడు , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

3.బుడి బుడి గొడుగుల్లో తడిపొడి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.రా మామా రా కొత్తపేటకి , రచన: కొసరాజురాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.