ఘంటశాల నిర్మల
Jump to navigation
Jump to search
ఘంటశాల నిర్మల స్త్రీవాద కవయిత్రి.[1] ఆమె దాదాపు ఇరవై సంవత్సరాలపాటు విజయవాడలో జర్నలిస్టుగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాదులో వివిధ సంస్థలకు అనువాదకురాలిగా, డాక్యుమెంటేషన్ స్పెషలిస్టుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నది.
కవితలు
[మార్చు]ఆమె రాసిన మొదటి కవిత ‘జల్లులు’. ఆమెకు పేరు తెచ్చిపెట్టిన తొలి కవిత ‘ఈ సహారాకు ఏ సమీరాలూ రావు’. ఎ కాల్ గళ్స్ మోనోలాగ్ ; ‘జుగల్బందీ’.. మొదలైన కవితలు ఘంటశాల నిర్మల గారిని, కవయిత్రిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాయి.
పురస్కారాలు
[మార్చు]- ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారం[2]
- ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, 2004
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu : Notes of anguish". www.thehindu.com. Retrieved 2019-07-14.
- ↑ Eenadu. "Latest Telugu News, Headlines - EENADU". www.eenadu.net. Archived from the original on 2019-07-14. Retrieved 2019-07-14.
బయటి లంకెలు
[మార్చు]- Fruit Juice (2018-03-23), Telugu Poetry (కవిత్వం) By Ghantasala Nirmala || Episode - 6 || Fruit Juice, retrieved 2019-07-14