గ్లెన్ సుల్జ్‌బెర్గర్
స్వరూపం
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | గ్లెన్ పాల్ సుల్జ్‌బెర్గర్ | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1995/96–2004/05 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2014 జనవరి 2 |
గ్లెన్ పాల్ సుల్జ్‌బెర్గర్ (జననం 1973, మార్చి 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 2000లో న్యూజిలాండ్ తరపున మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
క్రికెట్ రంగం
[మార్చు]మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, ఆఫ్ స్పిన్నర్ గా రాణించాడు. 1996 నుండి 2005 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 2001/02, 2003/04, 2004/05లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1999/00లో వెల్లింగ్టన్‌పై 159 పరుగులు వ్యక్తిగత అత్యధిక స్కోర్ చేశాడు.[1] 2003-04లో కాంటర్‌బరీపై 54 పరుగులకు 6 వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా ఉన్నాయి.[2]