గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
Jump to navigation
Jump to search
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి | |
---|---|
దర్శకత్వం | కృష్ణ చైతన్య |
రచన | |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అమిత్ మదాది |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 31 మే 2024(థియేటర్) 14 ఏప్రిల్ 2024 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2024లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 25న విడుదల చేసి,[1] సినిమాను మే 31న విడుదల చేశారు.[2][3]
ఈ సినిమా జూన్ 14న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[4]
నటీనటులు
[మార్చు]- విశ్వక్‌సేన్[5]
- నేహాశెట్టి
- అంజలి[6]
- నాజర్
- అజయ్ ఘోష్
- సాయి కుమార్
- పృథ్విరాజ్
- గోపరాజు రమణ
- గగన్ విహారి
- హైపర్ ఆది
- ప్రవీణ్
- పమ్మి సాయి
- మధునందన్
- కోట జయరాం
- అయేషా ఖాన్[7]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
- సహా నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య[8]
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి
- ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి పాటలు మరియు బ్యాక్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సుట్టంలా సూసి పోకలా[9]" | శ్రీ హర్ష ఈమని | అనురాగ్ కులకర్ణి | 3:48 |
2. | "మోత[10]" | చంద్రబోస్ | . ఎంఎం మానసి | 3:54 |
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (25 May 2024). "రచ్చ రేపేలా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ట్రైలర్..ఆడ, మగ, పొలిటీషియన్స్..లంకల రత్న కిరాక్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (27 November 2023). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' పోస్టుపోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..?" (in Telugu). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ EENADU (9 May 2024). "'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే." Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
- ↑ EENADU (13 June 2024). "ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ A. B. P. Desam (24 October 2023). "'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Chitrajyothy (27 May 2024). "'రత్నమాల'గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతా | It will remain in the hearts of the audience as a 'Ratnamala'". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
- ↑ Eenadu (26 March 2024). "అయేషా ఖాన్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (29 May 2024). "సినిమాలో ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు: దర్శకుడు కృష్ణ చైతన్య | Director Krishna Chaitanya speaks about his film Gangs of Godavari Kavi". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
- ↑ TV9 Telugu (16 August 2023). "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సుట్టంలా సూసి పోకల సాంగ్." Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (25 March 2024). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' నుండి మాస్ పాట బయటకొచ్చింది!". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.