గోకుల్ సెటియా
స్వరూపం
గోకుల్ సెటియా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | గోపాల్ గోయల్ కందా | ||
---|---|---|---|
నియోజకవర్గం | సిర్సా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గోకుల్ సెటియా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]గోకుల్ సెటియా స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2019 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హర్యానా లోఖిత్ పార్టీ అభ్యర్థి గోపాల్ గోయల్ కందా చేతిలో 602 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2024 శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి,[2] 2024 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హర్యానా లోఖిత్ పార్టీ అభ్యర్థి గోపాల్ గోయల్ కందాపై 7,234 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (3 September 2024). "In gangsters' crosshairs, Sirsa strongman Gokul Setia joins Congress, eyes another duel with Gopal Kanda" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ The Indian Express (8 October 2024). "Gopal Kanda Sirsa Election Result 2024: Congress's Gokul Setia defeats HLP's Gopal Kanda by 7,234 votes" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). https://results.eci.gov.in/AcResultGenOct2024/candidateswise-S0745.htm. Retrieved 2 November 2024.
{{cite news}}
: Missing or empty|title=
(help)