గొల్లపల్లి (అయోమయనివృత్తి)
స్వరూపం
గొల్లపల్లి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[మార్చు]- గొల్లపల్లి (జగిత్యాల) - - జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మండలం
- గొల్లపల్లి (నెన్నెల్) - ఆదిలాబాదు జిల్లాలోని నెన్నెల్ మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (యల్లారెడ్డి) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యల్లారెడ్డి మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (సుల్తానాబాద్) - పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (జడ్చర్ల) - మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (కొండాపూర్) - మెదక్ జిల్లాలోని కొండాపూర్ మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (చేగుంట) - మెదక్ జిల్లాలోని చేగుంట మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (జగ్దేవ్పూర్) - సిద్దిపేట జిల్లాలోని జగ్దేవ్పూర్ మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (నర్సాపూర్) - మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (దేవరుప్పుల) - జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (టేకులపల్లి) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (చేవెళ్ల) - రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (నెన్నెల్) - మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్ మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- గొల్లపల్లి (గూడెం కొత్తవీధి) - విశాఖపట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (నూజివీడు) - కృష్ణా జిల్లా జిల్లాలోని నూజివీడు మండలానికి చెందిన గ్రామం
- గొల్లపల్లి (త్రిపురాంతకం) - ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన గ్రామం.
- గొల్లపల్లి (రాప్తాడు) - అనంతపురం జిల్లా రాప్తాడు మండలానికి చెందిన గ్రామం.