Jump to content

గుళ్లో పెళ్లి

వికీపీడియా నుండి
గుళ్లో పెళ్ళి
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
రాజసులోచన,
జమున
సంగీతం ఎస్.రాజేశ్వర రావు
నిర్మాణ సంస్థ చేతన ఫిల్మ్స్
భాష తెలుగు

గుళ్లో పెళ్లి 1961 జూలై 21న విడుదలైన తెలుగు సినిమా. చేతన ఫిల్మ్స్ పతాకం కింద డి.జి.ప్రసాదరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. టి.కృష్ణకుమారి, పార్వతి, మన్నవ బాలయ్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • టి. కృష్ణ కుమారి,
  • పార్వతి,
  • సూర్య కళ,
  • రమాదేవి,
  • నిర్మల,
  • బాలయ్య మన్నవ,
  • టి.వి. రమణా రెడ్డి,
  • మిక్కిలినేని,
  • చదలవాడ,
  • కె.వి.యస్. శర్మ,
  • రామకోటి,
  • అల్లు రామలింగయ్య,
  • వేణుగోపాల్,
  • జ్యోతి,
  • సత్యవతి,
  • జె.వి.రమణ మూర్తి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
  • స్టూడియో: చేతన ఫిల్మ్స్
  • నిర్మాత: డి.జి. ప్రసాదరావు;
  • సినిమాటోగ్రాఫర్: ఎ.ఎస్. నారాయణ;
  • ఎడిటర్: ఆర్.వి. రాజన్;
  • స్వరకర్త: రమేష్ నాయుడు;
  • గీతరచయిత: అనిసెట్టి సుబ్బారావు
  • కథ: అనిసెట్టి సుబ్బారావు;
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • గానం: పి.సుశీల, ఎ.పి.కోమల, సరోజిని, పిటాపురం నాగేశ్వరరావు, వరలక్ష్మి, పి.బి. శ్రీనివాస్, కె. అప్పారావు
  • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం;
  • నృత్య దర్శకుడు: వేణుగోపాల్

పాటలు

[మార్చు]
  1. ఆడేనులే పాడేనులే ఈ వేళ కిలకిల నవ్వేనులే - పి.సుశీల
  2. ఇలలో నా కథ కన్నీరేనా బ్రతుకే తీరనికోరికయేనా - పి.సుశీల
  3. ఓ అన్నలారా రైతన్నలారా రతనాల - పిఠాపురం నాగేశ్వరరావు, సరొజిని, వరలక్ష్మి బృందం
  4. చింతలందున చితికిపోయిన చెల్లెకేమని చెప్పగలవో - పి.బి.శ్రీనివాస్
  5. డబ్బుకు లోకం దాసోహం దాని కోసమే ఈ దాహం - పి.బి.శ్రీనివాస్
  6. రాదా నీ దయ నా హృదయము నీదయా - ఎ.పి. కోమల
  7. హాయీ హాయీ హాయీ ఈ చెలిమెంతో హాయీ - పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Gullo Pelli (1961)". Indiancine.ma. Retrieved 2023-07-16.

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]