గుర్జీత్ సింగ్ ఔజ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుర్జీత్ సింగ్ ఔజ్లా (జననం 30 అక్టోబర్ 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017, 2019 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.
  2. TimelineDaily (5 June 2024). "Gurjeet Singh Aujla Retains Amritsar Seat With Decisive Victory" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2024.
  3. The Indian Express (16 May 2024). "Gurjit Singh Aujla, INC; Constituency — Amritsar, Punjab" (in ఇంగ్లీష్).
  4. The Times of India (24 May 2019). "Amritsar Election Result 2019: Gurjeet Singh Aujla won". Retrieved 9 September 2024.