గురజాడ (అయోమయ నివృత్తి)
స్వరూపం
గ్రామాలు
[మార్చు]గురజాడ, కృష్ణా జిల్లా లోని గ్రామం.
ఇంటి పేరు
[మార్చు]గురజాడ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వారిలో కొందరు ప్రముఖులు:
- గురజాడ అప్పారావు, సుప్రసిద్ధ రచయిత.
- గురజాడ కృష్ణదాసు వెంకటేష్ లేదా జి.కె.వెంకటేష్, సుప్రసిద్ధ సంగీత దర్శకులు.
- గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త.
- గురజాడ శ్రీరామమూర్తి