గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ
Jump to navigation
Jump to search
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ | |
---|---|
జననం | గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ 1934 మెదక్ జిల్లా, పొతారెడ్డిపేట్ |
మరణం | 2011 |
ప్రసిద్ధి | అవధాని,కవి |
మతం | హిందూ |
పిల్లలు | గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి |
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ మెదక్ జిల్లాకు చెందిన కవి, అవధాని. పొతారెడ్డిపేట్లో 1934లో జన్మించాడు.[1] కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి వంటి గ్రంథాలను రచించాడు. మూడు వందలకు పైగా అవధానాలు చేసి, పలు ప్రశంసలు అందుకున్నాడు. అవధాన శశాంక, ఆశుకవి శేఖర అను బిరుదులు పొందాడు.
మరణం
[మార్చు]2011 సంవత్సరంలో మరణించాడు. ఇతని కుమారుడు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సాహితీవేత్త.
రచనలు
[మార్చు]- కవితా కళ్యాణి
- అవధాన సరస్వతి
- వాగీశ్వర స్తుతి
- ఆద్యమాతృక
- పద్యోద్యానం
బిరుదులు
[మార్చు]- అవధాన శశాంక
- ఆశుకవి శేఖర