గుమాన్ సింగ్ దామోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుమాన్ సింగ్ దామోర్ (జననం 4 ఏప్రిల్ 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రత్లాంనియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]