గుదేవారి పాలెం
స్వరూపం
గుదేవారి పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′23″N 80°10′08″E / 16.039722°N 80.168801°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | చిలకలూరిపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522611 |
ఎస్.టి.డి కోడ్ |
గుదేవారి పాలెం పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది చిన్న కుగ్రామం. పసుమర్తికి 4 కిలొ మీటర్ల దూరంలొ ఉంది. జనాభా: 200. ప్రధాన వృత్తి: వ్యవసాయము.