గీతాంజలి (1948 సినిమా)
స్వరూపం
గీతాంజలి | |
---|---|
దర్శకత్వం | తంగిరాల హనుమంతరావు |
రచన | యు.సూర్యనారాయణరావు (కథ, మాటలు) |
నిర్మాత | జంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్ |
తారాగణం | శ్రీరంజని, టంగుటూరి సూర్యకుమారి, పూర్ణిమ, జంధ్యాల గౌరీనాథశాస్త్రి |
ఛాయాగ్రహణం | ప్రభాకర్ |
కూర్పు | పార్థసారథి |
సంగీతం | కె. ప్రకాశరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ శ్యామల ఫిల్మ్స్ |
విడుదల తేదీ | మార్చి 9, 1948 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గీతాంజలి 1948, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శ్యామల ఫిల్మ్స్ పతాకంపై జంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్ నిర్మాణ సారథ్యంలో తంగిరాల హనుమంతరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరంజని, టంగుటూరి సూర్యకుమారి, పూర్ణిమ, జంధ్యాల గౌరీనాథశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించగా, కె. ప్రకాశరావు అందించాడు.[1][2][3]
నటవర్గం
[మార్చు]- శ్రీరంజని
- టంగుటూరి సూర్యకుమారి
- పూర్ణిమ
- జంధ్యాల గౌరీనాథశాస్త్రి
- సిహెచ్ సుబ్బారావు
- ఎం. ప్రకాష్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: తంగిరాల హనుమంతరావు
- నిర్మాత: జంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్
- కథ, మాటలు: యు.సూర్యనారాయణరావు
- సంగీతం: కె. ప్రకాశరావు
- ఛాయాగ్రహణం: ప్రభాకర్
- కూర్పు: పార్థసారథి
- నిర్మాణ సంస్థ: శ్రీ శ్యామల ఫిల్మ్స్
- కళ: ఘోడ్‌గావంకర్
- గానం: టంగుటూరి సూర్యకుమారి
మూలాలు
[మార్చు]- ↑ "Geethanjali 1948". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-24.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Karthikeya (2018-02-28). "Geethanjali (1948)". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-08-24.
- ↑ "Geethanjali (1948)". Indiancine.ma. Retrieved 2020-08-24.