గీజింగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీజింగ్
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంసిక్కిం
ఏర్పాటు1979
రద్దు చేయబడింది2008[1]
మొత్తం ఓటర్లు8,574

గీజింగ్ శాసనసభ నియోజకవర్గం సిక్కిం రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1979[2] ఇంద్ర బహదూర్ లింబూ సిక్కిం జనతా పరిషత్
1985[3] మన్ బహదూర్ దహల్ సిక్కిం సంగ్రామ్ పరిషత్
1989[4]
1994[5] దాల్ బహదూర్ గురుంగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
1999[6] షేర్ బహదూర్ సుబేది
2004[7]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 సిక్కిం శాసనసభ ఎన్నికలు : గీజింగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ షేర్ బహదూర్ సుబేది 4,227 62.44% 7.87
ఐఎన్‌సీ దాల్ బహదూర్ గురుంగ్ 2,410 35.60% 31.37
స్వతంత్ర ధన్ బహదూర్ గురుంగ్ 69 1.02% కొత్తది
స్వతంత్ర చంద్ర బహదూర్ కత్వాల్ 64 0.95% కొత్తది
మెజారిటీ 1,817 26.84% 13.48
పోలింగ్ శాతం 6,770 78.96% 1.31
నమోదైన ఓటర్లు 8,574 13.25

అసెంబ్లీ ఎన్నికలు 1999

[మార్చు]
1999 సిక్కిం శాసనసభ ఎన్నికలు: గీజింగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ షేర్ బహదూర్ సుబేది 3,316 54.57% 3.30
ఎస్‌ఎస్‌పీ పుష్పక్ రామ్ సుబ్బా 2,504 41.20% 16.18
ఐఎన్‌సీ మన్ బహదూర్ దహల్ 257 4.23% 12.25
మెజారిటీ 812 13.36% 12.88
పోలింగ్ శాతం 6,077 82.54% 0.26
నమోదైన ఓటర్లు 7,571 8.03

అసెంబ్లీ ఎన్నికలు 1994

[మార్చు]
1994 సిక్కిం శాసనసభ ఎన్నికలు: గీజింగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ దాల్ బహదూర్ గురుంగ్ 2,893 51.27% కొత్తది
ఎస్‌ఎస్‌పీ దాల్ బహదూర్ కర్కీ 1,412 25.02% 47.38
ఐఎన్‌సీ భీమ్ నారాయణ్ తివారీ 930 16.48% 10.14
స్వతంత్ర నార్ బహదూర్ దహల్ 319 5.65% కొత్తది
స్వతంత్ర దేవి ప్రసాద్ చెత్రీ 80 1.42% కొత్తది
మెజారిటీ 1,481 26.24% 24.91
పోలింగ్ శాతం 5,643 82.56% 12.77
నమోదైన ఓటర్లు 7,008

అసెంబ్లీ ఎన్నికలు 1989

[మార్చు]
1989 సిక్కిం శాసనసభ ఎన్నికలు: గీజింగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ మన్ బహదూర్ దహల్ 3,175 72.41% 17.41
ఆర్ఐఎస్ గర్జమాన్ సుబ్బా 932 21.25% కొత్తది
ఐఎన్‌సీ రామ్ మాయ చెత్రి 278 6.34% 9.88
మెజారిటీ 2,243 51.15% 18.42
పోలింగ్ శాతం 4,385 70.57% 7.69
నమోదైన ఓటర్లు 6,472

అసెంబ్లీ ఎన్నికలు 1985

[మార్చు]
1985 సిక్కిం శాసనసభ ఎన్నికలు : గీజింగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ మన్ బహదూర్ దహల్ 1,702 54.99% కొత్తది
స్వతంత్ర దావా నోర్బు కాజీ 689 22.26% కొత్తది
ఐఎన్‌సీ నంద కుమార్ సుబేది 502 16.22% కొత్తది
జేపీ ఐతా రాజ్ లింబూ 64 2.07% 10.09
స్వతంత్ర ఫార్మా మాన్ లింబూ 55 1.78% కొత్తది
స్వతంత్ర దాల్ బహదూర్ కర్కీ 31 1.00% కొత్తది
స్వతంత్ర గంగా ప్రసాద్ శర్మ 24 0.78% కొత్తది
స్వతంత్ర మెహర్ మాన్ గురుంగ్ 23 0.74% కొత్తది
మెజారిటీ 1,013 32.73% 25.83
పోలింగ్ శాతం 3,095 62.84% 13.24
నమోదైన ఓటర్లు 5,153 55.12

అసెంబ్లీ ఎన్నికలు 1979

[మార్చు]
1979 సిక్కిం శాసనసభ ఎన్నికలు : గీజింగ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌జెపీ ఇంద్ర బహదూర్ లింబూ 811 33.31% కొత్తది
ఎస్‌సీ (ఆర్) నంద కుమార్ సుబేది 643 26.41% కొత్తది
జేపీ దుద్రాజ్ గురుంగ్ 296 12.16% కొత్తది
ఎస్‌పీసీ ధన్ బహదూర్ బాస్నెట్ 218 8.95% కొత్తది
స్వతంత్ర పదమ్ ధోజ్ లింబు 142 5.83% కొత్తది
స్వతంత్ర కాంచో భూటియా 110 4.52% కొత్తది
స్వతంత్ర చత్రా బహదూర్ ఛెత్రి 62 2.55% కొత్తది
స్వతంత్ర పూర్ణ బహదూర్ లింబూ 59 2.42% కొత్తది
స్వతంత్ర ఫార్సా మాన్ లింబు 42 1.72% కొత్తది
స్వతంత్ర ప్రేమ్ ప్రకాష్ సహాయ్ 27 1.11% కొత్తది
స్వతంత్ర రాస్ బహదూర్ సన్యాషి 25 1.03% కొత్తది
మెజారిటీ 168 6.90%
పోలింగ్ శాతం 2,435 78.90%
నమోదైన ఓటర్లు 3,322

మూలాలు

[మార్చు]
  1. "THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1950" (PDF). Archived from the original (PDF) on 19 February 2024. Retrieved 19 February 2024.
  2. "Statistical Report on General Election, 1979 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  4. "Statistical Report on General Election, 1989 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  5. "Statistical Report on General Election, 1994 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  6. "Statistical Report on General Election, 1999 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  7. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.