గిల్ సర్ సరస్సు
స్వరూపం
గిల్ సర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 34°07′22″N 74°48′11″E / 34.12278°N 74.80306°E |
వెలుపలికి ప్రవాహం | ఇరుకైన జలసంధి ద్వారా ఖుషల్ సర్ సరస్సుతో అనుసంధానం |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | ~0.6 కి.మీ. (2,000 అ.) |
గరిష్ట వెడల్పు | ~0.2 కి.మీ. (660 అ.) |
ఉపరితల ఎత్తు | 1,582 మీ. (5,190 అ.) |
గిల్ సర్ (కాశ్మీరీ: گِلۍ سَر, IPA: /ɡilʲ / /sar /) అనేది జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అత్యంత దీన స్థితిలో గల ఒక మంచినీటి సరస్సు. ఈ సరస్సు ఖోషల్ సర్ సరస్సులో భాగంగా పరిగణించబడుతుంది. కానీ ఇది గిల్ కాడల్ అని పిలువబడే వంతెనతో, ఇరుకైన జలసంధి ద్వారా వేరు చేయబడుతుంది. ఈ సరస్సు నల్లహ్ అమీర్ ఖాన్ మీదుగా నిగిన్ సరస్సుకి అనుసంధానించబడి ఉంది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Gilsar battles for survival". 18 Nov 2013. Archived from the original on 2015-07-13. Retrieved 21 Mar 2015.
- ↑ Kak, A. Majeed (26 October 2013). "Khushal Sar Breathing its last". Greater Kashmir. Archived from the original on 13 జూలై 2015. Retrieved 7 March 2018.