గిరిజ
స్వరూపం
గిరిజ అనగా (గిరి+జ) గిరి నుండి పుట్టినది; పార్వతీదేవి అని అర్థం.
గిరిజ పేరుతోని ఇతర వ్యాసాలు:
- గిరిజ (నటి), సుప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటి.
- గిరిజా షెత్తర్, గీతాంజలి కథానాయిక.
- గిరిజా కళ్యాణం, 1981లో విడుదలైన తెలుగు సినిమా.
- గిరిజాపూర్, రంగారెడ్డి జిల్లా, యాలాల మండలానికి చెందిన గ్రామం.