గాయత్రీ పటేల్ బహ్ల్
స్వరూపం
గాయత్రీ పటేల్ బహ్ల్ | |
---|---|
జననం | గాయత్రీ పటేల్ 1986/1987 (age 37–38)[1] యునైటెడ్ స్టేట్స్ |
వృత్తి | నటి, నిర్మాత |
గాయత్రీ పటేల్ బహ్ల్ ఒక అమెరికన్ నటి, చిత్రనిర్మాత, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె 2004లో సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, ఆంగ్ల భాషా సినిమాల్లో నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]గాయత్రీ పటేల్ బహ్ల్ అమెరికాలో గుజరాతీ కుటుంబంలో పుట్టి , జార్జియాలోని అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో విద్యాభాస్యం పూర్తి చేసింది. [1] [2] [3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2004 | తుమ్ బిన్ (లఘు చిత్రం) | |
2004 | సుర్మా సూర్మ (లఘు చిత్రం) | |
2004 | హాట్ హాట్ (షార్ట్ ఫిల్మ్) | |
2004 | ధీరే ధీరే రాఫ్తా రాఫ్తా (లఘు చిత్రం) | |
2005 | సుసుఖ్ | |
2009 | లెట్స్ డ్యాన్స్ | సుహాని |
2010 | వెయిటింగ్ రూమ్ (లఘు చిత్రం) | |
2010 | రిష్టా.కామ్19వ ఎపిసోడ్ (టీవీ షో) | |
2010 | రిష్టా.కామ్ 19వ ఎపిసోడ్ (టీవీ షో) | |
2014 | అనివార్య (టీవీ సిరీస్) | మానస |
2014 | రెడ్రమ్ (టీవీ సిరీస్ డాక్యుమెంటరీ) | శ్రీమతి రీడ్ |
2014 | జస్ట్ మై లక్ (టీవీ సిరీస్) | డీడీ |
2015 | లా & ఆర్డర్: స్పెషల్ విక్టింస్ యూనిట్ (టీవీ సిరీస్) | జియా అలెగ్జాండర్ |
2017 | పెట్టీ థెరపీ (లఘు చిత్రం) | గంగి |
2018 | ఫ్యాషన్లు (టీవీ సిరీస్) | సగీత |
2019 | టీనా (లఘు చిత్రం) | |
2019 | ది లౌడెస్ట్ వాయిస్ (TV మినీ-సిరీస్) | సహాయకుడు |
2019 | మిస్టర్ రోబోట్ (టీవీ సిరీస్) |
నిర్మాతగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2009 | లెట్స్ డ్యాన్స్ | సహ నిర్మాత |
2010 | వెయిటింగ్ రూమ్ (లఘు చిత్రం) | సహ నిర్మాత |
2014 | జస్ట్ మై లక్ (టీవీ సిరీస్) | సహ నిర్మాత |
2019 | టీనా (లఘు చిత్రం) | ఎగ్జిక్యూటివ్ నిర్మాత, దర్శకుడు |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Waiting in the wings". DNA India (in ఇంగ్లీష్). June 10, 2009. Retrieved July 19, 2019.
Gayatri believes that she is a typical 'Gujju' and for her, it's very important that her parents approve of the person she will marry.
- ↑ "Let's dance with Gayatri Patel". The Times of India (in ఇంగ్లీష్). May 29, 2009. Retrieved July 19, 2019.
- ↑ "Introducing Gayatri Patel Bahl, the dancing tornado". Entertainment.gaeatimes.com. June 6, 2009. Archived from the original on March 3, 2016. Retrieved June 6, 2012.