Jump to content

గాంధీ తాత చెట్టు

వికీపీడియా నుండి
గాంధీ తాత చెట్టు
దర్శకత్వంపద్మావతి మల్లాది
కథపద్మావతి మల్లాది
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాతన‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వ దేవబత్తుల, శ్రీజిత్‌ చెరువుపల్లి
కూర్పుహరి శంకర్ టి.ఎన్
సంగీతంరీ
నిర్మాణ
సంస్థలు
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్
విడుదల తేదీ
24 జనవరి 2025 (2025-01-24)
భాషతెలుగు

గాంధీ తాత చెట్టు 2025లో విడుదలైన సినిమా. తబితా సుకుమార్[1] సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు నిర్మించిన ఈ సినిమాకు పద్మావతి మల్లాది దర్శకత్వం వహించింది.[2][3] సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 9న, ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసి,[4] సినిమాను జనవరి 24న విడుదల చేశారు.[5]

ఈ సినిమాలో నటనకుగాను సుకృతి వేణి ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్,[6] దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ తో పాటు అనేక ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డులు అందుకుంది.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్: వీ. నాని పాండు
  • డిఐ: శ్రీనివాస్ మామిడి
  • సహ నిర్మాత: అశోక్ బండ్రెడ్డి
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ , విశ్వ
  • సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి
  • సింక్ సౌండ్: ఆనంద్ అయ్యన్న
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినయ్ చిలుకమారి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ధగడ్‌ పిల్ల[9]"కాసర్ల శ్యామ్రీరాహుల్ సిప్లిగంజ్3:03

మూలాలు

[మార్చు]
  1. "కుమార్తె గురించి చెబుతూ.. దర్శకుడు సుకుమార్‌ సతీమణి కంటతడి". 17 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  2. "చెట్టుకు, మనిషికి మధ్య ప్రేమకథ". NT News. 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  3. "Director Padmavathi Malladi on the making of 'Gandhi Tatha Chettu', a crowdsourced Telugu indie film" (in Indian English). The Hindu. 22 January 2025. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  4. "సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. గాంధీ తాత చెట్టు ట్రైల‌ర్ వ‌చ్చేసింది." 10TV Telugu. 9 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  5. "'గాంధీ తాత చెట్టు' రిలీజ్‌కి రెడీ". 17 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  6. "గాంధీ తాత చెట్టు.. ఉత్త‌మ‌బాల న‌టిగా ద‌ర్శ‌కుడు సుకుమార్ కుమార్తెకు ప్రతిష్టాత్మ‌క అవార్డ్‌". Chitrajyothy. 1 May 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  7. "ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!". Hindustantimes Telugu. 2 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  8. "Sukriti Veni Bandreddi, lead actor of 'Gandhi Tatha Chettu' and Sukumar-Thabitha's daughter, wants to be a music teacher" (in Indian English). The Hindu. 21 January 2025. Archived from the original on 22 January 2025. Retrieved 22 January 2025.
  9. "'Dhagad Pilla' from Gandhi Tatha Chettu is an energising folk number" (in ఇంగ్లీష్). Cinema Express. 19 January 2025. Retrieved 20 January 2025.

బయటి లింకులు

[మార్చు]