గాంగ భట్టు
స్వరూపం
గాంగ భట్టు కాశీలో నివసిస్తున్న పండితుడు. అసలు పేరు విశ్వేశ్వర భట్టు.మరాఠా రాజు,ఛత్రపతి శివాజీ పట్టాభిషేకతకు నాయకత్వం వహించడానికి 17 వ శతాబ్దపు వారణాసికి చెందిన భట్టు పండితుడుగా పిలవబడే గాంగ భట్టు శివాజీ కీ పట్టాభిషేకం చేసాడు.[1][2]
ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం
[మార్చు]ఛత్రపతి శివాజీ క్షత్రియుడా కాదా అనే సంశయం ప్రజల్లో ప్రబలియున్న తరుణంలో,గాంగ భట్టు శివాజీ క్షత్రియుడే అని నిరూపించి, రాజగురువై శివాజీని రాజ్యసింహాసనంపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసాడు.భట్టు కుటుంబానికి చెందినవారు విశ్వామిత్ర వంశానికి చెందిన వారే అని ప్రశంసలు అందుకున్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ భవాన్ సింగ్ చే ఛత్రపతి శివాజీ . పేజీ 78. నారాయణ భట్టా (1985). రిచర్డ్ సాలమన్, ed. ది హోలీడ్ టూ ది హోలీ సిటీస్.
- ↑ ఢిల్లీ: మోతిలాల్ బానరిస్దాస్. పేజి xxvi-xxvii. ISBN 978-0-89581-647-4 . 16 జూన్ 2013 న తిరిగి పొందబడింది.
- ↑ సాలమన్, రిచర్డ్. నారాయణ భట్టా (1985). ది హోలీడ్ టూ ది హోలీ సిటీస్.