గలాథియా జాతీయ ఉద్యానవనం
స్వరూపం
గలాథియా జాతీయ ఉద్యానవనం అండమాన్, నికోబార్ దీవులలో ఉంది. ఇది నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం 1992 లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 110 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.
జంతు, వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యానవనం అనేక జంతు జలాలకు, వృక్ష జాతులకు నిలయంగా ఉంది. ఇందులో ఉన్న వృక్షసంపద ఎక్కువగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమ బ్రాడ్లీఫ్ అడవులకు నిలయంగా ఉంది. ఈ ఉద్యానవనంలో ముఖ్యంగా జెయింట్ దొంగ పీత, మెగాపోడ్, నికోబార్ పావురం వంటి అనేక జంతువులకు నిలయంగా ఉంది.
దారి
[మార్చు]అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం వరకు చెన్నై, కోల్‌కతా నగరాల నుంచి రోజువారీ విమానాలు ఉంటాయి. విమాన సమయం 2 గంటలు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Galathea National Park". Archived from the original on 2 నవంబరు 2019. Retrieved 2 November 2019.