Jump to content

గరుడ గర్వభంగం

వికీపీడియా నుండి

"గరుడ గర్వభంగం" తెలుగు చలన చిత్రం 1943 అక్టోబర్ 7 న విడుదల.ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య.దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య, భానుమతి, ప్రధాన పాత్రలు పోషించారు.సంగీతం ఓగిరాల రామచంద్ర రావు అందించారు.

గరుడ గర్వభంగం
(1943 తెలుగు సినిమా)
దర్శకత్వం ఘంటసాల బలరామయ్య
తారాగణం వేమూరి గగ్గయ్య,
భానుమతి
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
నిర్మాణ సంస్థ ప్రతిభ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

వేమూరీ గగ్గయ్య

రామకృష్ణ శాస్త్రి

పి.భానుమతి

హేమలత

వేదాంతం రాఘవయ్య

మందపల్లి సత్యం శాండో

జె.భరత శాస్త్రి

కమలాదేవి

రత్నం

నిర్మల

రత్నకుమారి

రాజు

అద్దేపల్లి రామారావు

నటేశయ్య


వేమూరి గగ్గయ్య
భానుమతి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు:ఘంటసాల బలరామయ్య

సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు

నిర్మాణ సంస్థ: ప్రతిభా ప్రొడక్షన్స్

మాటలు:బలిజేపల్లి లక్ష్మీకాంతం

నేపథ్య గానం: వేమూరి గగ్గయ్య , పాలవాయి భానుమతి , రామకృష్ణ శాస్త్రి, హేమలత, మందపల్లి సత్యం శాండో, టి.జి.కమలాదేవి

విడుదల:07:10:1943.



పాటల జాబితా

[మార్చు]

1.ఇక నా గీచిన గీటు దాటనని, గానం.పాలవాయీ భానుమతి

2.అరే వనచరా మేర మీరి, గానం.వేమూరి గగ్గయ్య

3.ఏ తపం బోనరించెనో తల్లి దేవకి(పద్యం), గానం.రామకృష్ణ శాస్త్రి

4.కరుణించితివా గోపాలా నన్ , గానం.పి.భానుమతి

5.నందునింట పెరిగినాడు మందలోన, గానం.రామకృష్ణ శాస్త్రి బృందం

6.నేటితో.నేటితో కైవసమైపోడే, గానం.పి.భానుమతి

7.పరమ పురుష గోవిందా, గానం.హేమలత

8.పావనరామా పతిత పావన రామ, గానం.మందపల్లి సత్యం శాండో

9.పురుషులు సామాన్యులా మరిపించి , గానం.టీ.జి.కమలాదేవి

10.మాతా గోమాతా నీ జన్మమే పావనమమ్మా, గానం.

11.రామా సీతారామ శ్రీరఘురామా రాఘవ, గానం.బృందం

12.శరణం భవ కరుణామయి, గానం.రామకృష్ణ శాస్త్రి

13.శ్రీ యదుకుల గోపాల శ్రీతజన పరిపాలా, గానం.

14.సత్యా హృదయ సదనా, గానం.పి.భానుమతి

15.హనుమంతుడగుగాక వాని , గానం.వేమూరి గగ్గయ్య

16.హా ఆహా రాడుగా హా రానే రాడుగా, గానం.పి.భానుమతి.



మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.