గజానన్ కీర్తికర్
స్వరూపం
గజానన్ కీర్తికర్ (జననం 3 సెప్టెంబర్ 1943) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
- 1995: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
- 1995-98 : హోం, టూరిజం, మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి
- 1998-99 : సమాచార, పౌరసంబంధాలు & రవాణా మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర రాష్ట్రం
- 1999: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వ పర్యాయం)
- 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
- 2006: అధ్యక్షుడు, స్థాని లోకాధికార్ సమితి మహాసంఘ
- 2007 తర్వాత: నాయకుడు, శివసేన
- 2010: ప్రెసిడెంట్, ముంబై అప్నగర్ కబడ్డీ అసోసియేషన్
- 2014: 16వ లోక్సభకు ఎన్నికయ్యాడు
- 2019: 17వ లోక్సభకు ఎన్నికయ్యాడు
- 2023: పార్లమెంటరీ పార్టీ శివసేన నాయకుడిగా నియమితులయ్యాడు[2]
మూలాలు
[మార్చు]- ↑ "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.
- ↑ "Lok Sabha MP Gajanan Kirtikar appointed Shiv Sena's leader of parliamentary party, replaces Sanjay Raut". The Indian Express (in ఇంగ్లీష్). 2023-03-23. Retrieved 2023-05-08.