Jump to content

గంధర్వ కన్య (1957 సినిమా)

వికీపీడియా నుండి
గంధర్వ కన్య (1957 సినిమా)
(1957 తెలుగు సినిమా)

వాల్ పోస్టర్
నిర్మాణ సంస్థ మహాత్మా పిక్చర్స్
భాష తెలుగు

గంధర్వ కన్య 1957లో విడుదలైన తెలుగు డబ్బింగ్ చలనచిత్రం. 1955లో ఇదే పేరుతో విడుదలైన కన్నడ సినిమా దీనికి మాతృక.[1]

నటవర్గం

[మార్చు]
  • రాజసులోచన - గంధర్వకన్య
  • హరిణి - భామిని
  • రేవతి - సౌదామిని
  • సరోజ - మాలిని
  • బేబీ సుకన్య - చిన్న భామిని
  • ఈశ్వరయ్య - శాంతవర్మ
  • వీరభద్రయ్య - వీరవర్మ
  • ఇందుశేఖర్ - జయవర్మ
  • మహాబలరావు - చిత్ర
  • సుబ్బయ్య - విచిత్ర
  • టి.ఎస్.బాలకృష్ణ - నాగబల
  • మాస్టర్ రాజేంద్ర - చిన్న జయవర్మ

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: శంకర సింగ్
  • సంగీతం: పి.శ్యామణ్ణ
  • పాటలు, మాటలు : శ్రీశ్రీ
  • ఛాయాగ్రహణం: ఎం.ఎస్.మణి, ఎస్.కె.వరదరాజన్
  • కళ: ఎన్.జి.నాయక్, బి.సి.బాబు
  • కూర్పు: పి.ఎస్.మూర్తి
  • నిర్మాణ సంస్థ: మహాత్మా పిక్చర్స్

పాటలు

[మార్చు]
గంధర్వకన్య సినిమా పాటల జాబితా
క్ర.సం. పాట
1 రతిరాజ రా మోహనా! మితి మీరి అనురాగమే!
2 ఆనంద లీలా నదిలో విహారమూ
3 గతి యేది లేదు నాకు హే దేవి లోక మాతా
4 ఇదో బాణమేగెనే అదే పండు రాలెనే
5 కదలరా దోణిలో మణీ తీరమే చేరగా
6 ఇదో నీలాకాశమే వెల్గెనే భాస్కరా దేవా
7 అరెరె అరెరె అరటి పళ్ళు అవి చూడ చాలవు కళ్ళూ
8 రారారా గాన వాహినీ రారారా ప్రేమ సమ్మోహినీ
9 కల్లవె కల్లవె కల్లవె నీ మాటలింక విననూ
10 ప్రేమగాన కేళీ జల్లిన మోళీ నిన్ని నన్ను కలిపెనే కురిసెనే విరితేనె
11 ఓ చిలుకా నే పిలువ నీవేల రావేలనే
12 విడిపూవ నిన్ను జూచి మరులుకొన్న తేటియే
13 ఎంతగా తపించినా కాంతి శాంతి నిండునా అంతరంగమందునా
14 ఈ సంసార నౌక నడిచేవిధాన

మూలాలు

[మార్చు]
  1. web master. "గంధర్వకన్య". indiancine.ma. Retrieved 7 September 2021.