గండికోట (అయోమయ నివృత్తి)
స్వరూపం
గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం.
- గండికోట యుద్ధం
- గండికోట రహస్యం - 1969లో విడుదలైన తెలుగు సినిమా.
గండికోట తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- గండికోట గోపాలరావు - ప్రముఖ భౌతిక రసాయన శాస్త్రవేత్త.
- గండికోట వి రావు - ఇండియన్ అమెరికన్ అంతరిక్ష శాస్త్రజ్ఞుడు.
- గండికోట సర్వలక్ష్మి - భారత క్రికెట్ మ్యాచ్ రిఫరీ, మాజీ దేశీయ క్రికెట్ క్రీడాకారిణి, కోచ్.