గంటెల సుమన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంటెల సుమన

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1985
ముందు కాకర నూకరాజు
తరువాత మారుతీ ఆదెయ్య
నియోజకవర్గం పాయకరావుపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1985
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి టీట్ల వీరయ్య
నివాసం మధురవాడ, హుడా కాలనీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకురాలు

గంటెల సుమన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పాయకరావుపేట నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (21 April 2024). "ఇక్కడ ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమే!". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. EENADU (14 June 2024). "పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  3. The Hindu (29 May 2012). "9 contestants for Payakaraopeta" (in Indian English). Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  4. Andhrajyothy (28 April 2024). "పేట...'దేశం' కంచుకోట". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.