ఖైదీగారు
స్వరూపం
ఖైదీగారు | |
---|---|
దర్శకత్వం | ఓం సాయి ప్రకాష్ |
స్క్రీన్ ప్లే | ఓం సాయి ప్రకాష్ |
నిర్మాత | ఎం. వెంకటాద్రినాయుడు, ఎస్. ఆదిరెడ్డి |
తారాగణం | మోహన్ బాబు, లైలా, కృష్ణంరాజు |
ఛాయాగ్రహణం | ఎం.వి. రఘు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీసాయికిరణ్ మూవీస్ |
విడుదల తేదీs | 14 జనవరి, 1998 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖైదీగారు 1998, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీసాయికిరణ్ మూవీస్ పతాకంపై ఎం. వెంకటాద్రినాయుడు, ఎస్. ఆదిరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, లైలా, కృష్ణంరాజు నటించగా, కోటి సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- మోహన్ బాబు
- లైలా
- కృష్ణంరాజు
- గిరిబాబు
- సన
- వర్ష
- ఆలీ
- రంగనాథ్
- శ్రీహరి
- రఘునాథరెడ్డి
- రామిరెడ్డి
- ఆల్ఫన్సా
- పాకీజా
- జీవా
- శివపార్వతి
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
- నిర్మాత: ఎం. వెంకటాద్రినాయుడు, ఎస్. ఆదిరెడ్డి
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: ఎం.వి. రఘు
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: శ్రీసాయికిరణ్ మూవీస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[2] భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశాడు.
- అల్లుకోరా ఉల్లాసవీరా (గానం: కె. ఎస్. చిత్ర, మనో)
- చీరమ్మో చెంగమ్మ (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
- చిరునవ్వు చిరునామా (గానం: మనో, కె.ఎస్. చిత్ర, స్వర్ణలత, శారద)
- దేవతలారా దీవించండి (గానం: కె.జె. ఏసుదాసు)
- గాజులు పెట్టి (గానం: మనో, కె.ఎస్. చిత్ర)
- విన్నపాలు చేసుకోనా (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
మూలాలు
[మార్చు]- ↑ "Khaidi Garu 1998 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-18.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Khaidi Garu 1998 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-18.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- IMDb template with no id set
- 1998 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- కృష్ణంరాజు నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు
- శ్రీహరి నటించిన సినిమాలు