ఖుషాలీ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుషాలి కుమార్
జననం (1982-12-19) 1982 డిసెంబరు 19 (వయసు 41)[1]
వృత్తినటి
తల్లిదండ్రులుగుల్షన్ కుమార్
సుదేష్ కుమారి

ఖుషాలి కుమార్ (జననం 1982 డిసెంబరు 19) ఒక భారతీయ చలనచిత్ర నటి, ఫ్యాషన్ డిజైనర్.[1] ఆమె గుల్షన్ కుమార్ కుమార్తె.[2][3] ఆమె తోబుట్టువులు భూషణ్ కుమార్, తులసి కుమార్. ఆమె బాబాయ్ క్రిషన్ కుమార్.[4] ఆమె అనేక సింగిల్స్, మ్యూజిక్ వీడియోలలో కనిపించింది.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఖుషాలీ కుమార్ ఒక హిందూ పంజాబీ కుటుంబంలో గుల్షన్ కుమార్, సుదేశ్ కుమారి దువా దంపతులకు జన్మించింది.[1]

కెరీర్

[మార్చు]

తన దివంగత తండ్రి గుల్షన్ కుమార్ నివాళిగా సోదరి తులసి కుమార్ పాడిన పాటతో ఖుషాలి తన మ్యూజిక్ వీడియోలో అరంగేట్రం చేసింది.[6]

2018లో, ఆమె కొన్ని లఘు చిత్రాలలో నటించింది, వాటిలో జీనా ముష్కిల్ హై యార్ చిత్రం ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్, పైన్వుడ్ స్టూడియోస్ యుకె, 9వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివెల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫెస్టివల్ లో ఫిల్మ్ మేకర్స్ సెషన్ ను ప్రివ్యూ చేసింది.[7] హిందీ చలన చిత్రం జీనా ముష్కిల్ హై యార్ లో ఆమె నటనకు డ్రక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది.[8][9][10]

ఆర్. మాధవన్ 2022లో నటించిన ధోకః రౌండ్ డి కార్నర్ చిత్రంతో ఆమె తన నటనా వృత్తిని ప్రారంభించింది, దీనికి ఆమె 23వ భారత ఐఫా అవార్డుల వేడుకలో స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్-ఫిమేల్ అవార్డును గెలుచుకుంది.[11]

ఆ తరువాత, ఆమె 2023లో వచ్చిన స్టార్ ఫిష్ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఆమెకు చాలా సవాలుగా ఉండేది.[12]

2024లో, ఆమె జియోసినిమాలో విడుదలైన పుల్కిత్ చిత్రం దేద్ బిఘా జమీన్ లో ప్రధాన పాత్రలో కనిపించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనిక మూలం
2022 ధోకాః రౌండ్ డి కార్నర్ సాంచి సిన్హా [13]
2023 స్టార్ ఫిష్ తారా సల్గావ్కర్ [14]
2024 దేద్ బిఘా జమీన్ భార్య. [15]
TBA గుడ్చాడి [16]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Designer Khushali Kumar's birthday party in Delhi". Times of India (in ఇంగ్లీష్). 2012-12-25. Retrieved 2022-05-23.
  2. "Gulshan Kumar's Daughter Khushali is All Set to Make Her Debut Opposite R. Madhavan". India.com (in ఇంగ్లీష్). 24 August 2019. Archived from the original on 7 April 2020. Retrieved 7 April 2020.
  3. "Khushali Kumar showcases her acting prowess in a new single". The Times Of India. 10 April 2017.
  4. "'Raat Kamal Hai': Guru Randhawa's upcoming song will witness the magic of Kumar sisters". The Times of India (in ఇంగ్లీష్). 19 Apr 2018. Archived from the original on 24 April 2018. Retrieved 2019-12-27.
  5. "Raat Kamaal Hai: Guru Randhawa's latest single feat Khushali Kumar promises to be a party starter". DNA India (in ఇంగ్లీష్). 2018-04-28. Archived from the original on 30 December 2019. Retrieved 2019-12-30.
  6. "Khushali Kumar got emotional during the shoot of 'Mainu ishq". The Times Of India. Retrieved 16 October 2015.
  7. "'Raat Kamal Hai': Guru Randhawa's upcoming song will witness the magic of Kumar sisters". The Times Of India. Retrieved 19 April 2018.
  8. "Khushali Kumar Wins Critics' Hearts at the 5th Druk International Film Festival (DIFF)". Pinkvilla. Archived from the original on 30 January 2020. Retrieved 29 January 2020.
  9. "Normal Days: A Page From Khushali Kumar's Lockdown Poem Is Out Now". NDTV.com. Archived from the original on 10 June 2020. Retrieved 18 June 2020.
  10. "Khushali Kumar: Poetry is a way to channelise my thoughts". Outlookindia. Retrieved 18 June 2020.
  11. "All the winners at the IIFA Awards 2023 in Abu Dhabi". The National. 27 May 2023. Retrieved 22 June 2024.
  12. "Khushalii Kumar on her role in Starfish: I got into Tara's character so much that I became her and it was scary". Hindustan Times. 20 November 2023. Retrieved 22 June 2024.
  13. "COVER STORY: Khushalii Kumar on embracing her big bollywood dreams". Filmfare (in ఇంగ్లీష్). 2022-09-21. Retrieved 2024-06-08.
  14. "Khushalii Kumar wraps up shooting for 'Starfish'". The Times of India. 2022-09-21. Retrieved 2023-10-16.
  15. "Dedh Bigha Zameen: Pratik Gandhi's Show All The Way". Rediff.com. 2024-05-31. Retrieved 2024-06-08.
  16. Dubey, Rachana. "How Sanjay Dutt became a part of Binoy Gandhi's Ghudchadi". The Times of India.