Jump to content

ఖిలోనా (1942 సినిమా)

వికీపీడియా నుండి
ఖిలోనా
దర్శకత్వంసర్వోత్వమ్ బదామీ
నిర్మాతఅమర్ పిక్చర్స్
తారాగణంపైడి జైరాజ్, స్నేహప్రభ ప్రధాన్, ప్రభ, కన్హయ్యాలాల్
సంగీతంఖేమ్‌చంద్ ప్రకాష్
నిర్మాణ
సంస్థ
రంజిత్ స్టూడియోస్
విడుదల తేదీ
మార్చి 21, 1942
దేశంభారతదేశం
భాషహిందీ

ఖిలోనా 1942, మార్చి 21న సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1] ఇందులో పైడి జైరాజ్, స్నేహప్రభ ప్రధాన్, ప్రభ, కన్హయ్యాలాల్ తదితరులు నటించారు.[2] స్నేహప్రభ ప్రధాన్ కు గుర్తింపు తెచ్చిన సినిమాల జాబితాలో ఖిలోనా సినిమా కూడా ఉంది.[3]

నటవర్గం

[మార్చు]
  • స్నేహప్రభ ప్రధాన్ (ఆశ)
  • పైడి జైరాజ్ (అమర్)
  • ప్రభ (మాయ)
  • సతీష్ (కిషోర్)
  • కన్హయ్యాలాల్
  • ప్రతిమ దేవి (లేడి మజుందార్)
  • బాబురావు సంసారే (డాక్టర్)
  • నాగేంద్ర (టైలర్)
  • పేసి పటేల్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: సర్వోత్వమ్ బదామీ
  • నిర్మాత: అమర్ పిక్చర్స్
  • సంగీతం: ఖేమ్‌చంద్ ప్రకాష్
  • నిర్మాణ సంస్థ: రంజిత్ స్టూడియోస్

పాటలు

[మార్చు]

ఖేమ్‌చంద్ ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను పండిత్ ఇంద్ర చంద్ర[4] రచించగా స్నేహప్రభ, హెచ్. ఖాన్ మస్తానా, సుమతి త్రిలోకేకర్ పాడారు.[5]

క్రమసంఖ్య పాటపేరు గాయకులు
1 "బిందియా మోరి చమకన్ లాగి" స్నేహప్రభ ప్రధాన్
2 "మిలే జులే సబ్ రంగ్" సుమతి త్రిలోకేకర్, హెచ్. ఖాన్ మస్తానా
3 "దిల్ ఉన్కో ధుండ్తా మై హమ్ కో ధుండ్తే హైన్" స్నేహప్రభ ప్రధాన్, హెచ్. ఖాన్ మస్తానా
4 "జమున కినారే మేరా బాగ్ మలానియా రాదేశ్యామ్ కి" స్నేహప్రభ ప్రధాన్
5 "మై ఫిర్ బజారియా సారీ రే" స్నేహప్రభ ప్రధాన్
6 "హమ్ జింకే మెహనమ్ బానే హైన్" స్నేహప్రభ ప్రధాన్
7 "భోర్ భాయే ఘర్ ఆయే బలం మోర్"
8 "ఖిలోనా హై తూ" స్నేహప్రభ ప్రధాన్

మూలాలు

[మార్చు]
  1. Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. pp. 2–. ISBN 978-1-135-94325-7. Retrieved 2 October 2019.
  2. "Khilona". Alan Goble. Retrieved 2 October 2019.
  3. The Illustrated Weekly of India. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. July 1970. Retrieved 2 October 2019.
  4. "Khilona". Hindi Geetmala. Retrieved 2 October 2019.
  5. "Khilona". Muvyz, Inc. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 2 October 2019.

ఇతర లంకెలు

[మార్చు]